15 years of Telusa manasa lyrics తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో........ తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో......... తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది.! ప్రతి క్షణం..... నా కళ్ళలో నిలిచె నీ రూపం బ్రతుకులో...... అడుగడుగున నడిపె నీ స్నేహం ఊపిరే _ నీవుగా_ ప్రాణమే_ నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా. darling,
No comments:
Post a Comment